Chandrababu: సోదరుడి కర్మక్రియలకు హాజరైన సీఎం..! 24 d ago
నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. మంత్రులు అచ్చం నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తో పాటలు టిడిపి ఎమ్మెల్యేలు హాజరయ్యారు.